DivotionalJust UpdatedNews Diwali 2025 Date: దీపావళి పండుగ 20నే జరుపుకోవాలంటున్న పండితులు.. ఎందుకంటే.. adminOctober 9, 2025 Diwali 2025 Date: దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో గందరగోళానికి పండితులు తెర దించారు. అక్టోబర్ 20నే పండుగ జరుపుకోవాలని సూచించారు.