IND vs WI Test Match: విండీస్ తో రెండో టెస్ట్ మరికొద్దిసేపట్లో..

IND vs WI Test Match: వెస్టిండీస్ తో భారత్ జట్టు రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ లో భారత్ గెలిచింది

Women World Cup IND vs PAK: పాకిస్తాన్ కు ఆదివారం పీడకల.. అమ్మాయిల మ్యాచ్ లోనూ భారత్ చేతిలో చిత్తు!

Women World Cup IND vs PAK: వేదిక ఏదైనా.. ఆడేది ఎవరైనా.. పాకిస్తాన్ కు మాత్రం భారత్ చేతిలో ఓటమి తప్పదు. మహిళల క్రికెట్ వన్డేలో పాక్ చిత్తు

Women World Cup IND vs PAK: వరుసగా నాలుగో ఆదివారం.. భారత్ – పాక్ క్రికెట్ యుద్ధం! ఈసారి ఎక్కడంటే..

Women World Cup IND vs PAK: మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శ్రీలంకలో ఈరోజు పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ జరగనుంది.

TeamIndia Captain: రోహిత్ వన్డే కెప్టెన్సీ అవుట్.. ఆస్ట్రేలియా టూర్ కొత్త కెప్టెన్ ఎవరంటే..

TeamIndia Captain: ఆస్ట్రేలియా టూర్ కోసం వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ టీమ్ లో ఉన్నారు. కానీ , రోహిత్ కెప్టెన్ గా ఉండడం లేదు.

WestIndies vs India 1st test: పూర్తిగా మూడురోజులు ఆడలేదు.. విండీస్ పై భారత్ ఘన విజయం

WestIndies vs India 1st test: వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ , 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Women World Cup 2025: క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ భలే చవక.. 100 రూపాయలకే టికెట్!

Women World Cup 2025: మహిళల ప్రపంచ కప్ పోటీలు భారత్ లో ఉత్సాహంగా జరుగుతున్నాయి . విశాఖపట్నంలో జరిగే మ్యాచ్ లకు టికెట్ రేట్లు ప్రకటించారు.