టెస్ట్ క్రికెట్‌లో డ్యూక్ బాల్ వివాదం..చర్చనీయాంశంగా మారిన నాణ్యత!

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఉపయోగించిన డ్యూక్ బాల్ (Duke Ball) ఆటగాళ్ల మధ్య, ముఖ్యంగా బౌలర్ల మధ్య, హాట్ టాపిక్‌గా మారింది.