PM Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. అందుకే రాబోతున్నార?

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. పర్యటనలో భాగంగా మొదటగా కర్నూలు, నంద్యాల జిల్లాలను ఆయన సందర్శిస్తారు.

PM Modi: నంద్యాలకు చేరుకున్న ప్రధాని శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించే రోడ్‌ షోలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మోదీ పాల్గొననున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: RSS Sangh: శంకర్ మహదేవన్ స్వరంలో ప్రత్యేకంగా రూపొందించిన సంఘ్ గీతాలు ఆవిష్కరణ!

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైనందున రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు, నంద్యాల జిల్లాలు మరియు శ్రీశైలం పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *