HHVM First Day Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవన్..హరిహర వీరమల్లు ఫస్డ్ డే కలెక్షన్ల డిటేల్స్ ఇవే!

HHVM First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.