Robo Martial Arts: మనిషిని తన్నే రోబోలు వస్తున్నాయ్.. ఈ రోబోట్ తో అంతా సామాను సర్దాల్సిందే!

Robo Martial Arts: రోబో సినిమా గుర్తుంది కదా. ఎవరూ అంత త్వరగా మర్చిపోరు లెండి. మనిషిలా ఆలోచించే రోబోకి సంబంధించిన కథ. అందులో రజనీకాంత్ కనిపెట్టిన…