Just UpdatedMovies Fighter Shiva: మళ్ళీ యాక్షన్ మూవీతో సునీల్.. టీజర్ అదిరిపోయింది! adminAugust 17, 2025 Fighter Shiva: సునీల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది . ఫైటర్ శివ గా సునీల్ కనిపించబోయే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది.