AP Rain Alert: వానలు విరుచుకుపోతున్నాయి – పలు జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్!

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విరుచుకుపోతున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం కొనసాగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

ఈ రోజు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 40–50 కి.మీ. వేగంతో. 

రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 40–50 కి.మీ.

ఎల్లుండి: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 40–50 కి.మీ.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

ఈ రోజు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. గాలి గంటకు 40–50 కి.మీ. రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కొన్ని చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 40–50 కి.మీ. ఎల్లుండి: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు అనేక చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 40–50 కి.మీ.

రాయలసీమ

ఈ రోజు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల. గాలి గంటకు 30–40 కి.మీ. రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల. గాలి గంటకు 30–40 కి.మీ. ఎల్లుండి: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల. ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 30–40 కి.మీ.

ఈ వర్షాల కారణంగా ఏలూరు, ఉభయగోదావరి, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. వర్షాల మళ్ళీ కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని IMD సూచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *