UK and India: భారత్ 9 కు బ్రిటన్ యూనివర్సిటీలు.. యూకే – భారత్ మధ్య భారీ ఒప్పందాలు!

UK and India: భారత్-యూకేల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 9 యూనివర్సిటీలు భారత్ లో ఏర్పాటవుతాయని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైలో చెప్పారు

India-China: అమెరికా సుంకాలకు భారత్‌కు అండగా చైనా!

India-China: భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకంపై చైనా బహిరంగంగా స్పందించింది చైనా రాయబారి వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.