PM Modi: వారణాసిలో ‘ఆపరేషన్ సిందూర్’ను తలచుకుని భావోద్వేగానికి లోనైన ప్రధాని మోదీ

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ పర్యటన సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ గురించి మాట్లాడి భావోద్వేగానికి లోనయ్యారు